“ఒకటి పుడితే, మూడు. లెక్కిప్పుడు సరిగ్గా వత్తాది అనుకుంటా” అన్నాడు నేసైయన్.

“ఏందిరోయ్, నువ్వేమైనా అమృత సంజీవినా కాయబోతుండావ్? కాసేది నాటు సారా. కొండసరుకు. అందులో ఏందీ … Read More