ఇల్లందు వైపునుంచి ,అటువైపు ఉన్న అడవుల్లోంచి (ఇప్పుడు అడవులు?), గుట్టల్లోంచి వస్తుందది. ఎండాకాలం మాత్రం పారదు. మడుగులు మడుగులుగా అక్కడక్కడా నిలిచి ఉంటుంది. దాన్ని  చూడాలంటే వర్షాకాలమే … Read More