మబ్బులులేని నీలాకాశంలో పూర్ణచంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఆనడిరేయివేళ రెండునక్షత్రాలు భువికి దిగిరాసాగాయి.
నక్షత్ర ధ్వయాన్ని పరికించిన తారామండలమంతా విస్మయాశ్చర్యాలకు లోనవుతూ “ఆతారకలేవోగాని మనోవేగాన్నిమించి ఏతావునకు సాగిపోతున్నాయో!?” … Read More