తోకమల్లి చెట్ల నీడల్లో
చెట్టాపట్టాల్ నడక.
ప్రాణమంతా వేలాడేసి
రహస్యాల్ని వినే
పున్నాగపూలు.

*
గదిలో వెన్నెల చారిక
గది నానుకుని సన్నజాజి తీగ
ఊపిర్లు సర్దుకునే
Read More