రాత్రి పది గంటలైంది. నేను నా క్లినిక్ లో కూర్చుని మెడికల్ జర్నల్ చదువుతున్నాను. ఉన్నట్టుండి తలుపు తెరుచుకుంది. ఒకాయన ఒక పిల్లాడిని తీసుకుని లోపలికి వచ్చాడు. … Read More