పూజా పుష్పం

గుండె నిండా గాయాలేనా!

రాక్షస చేతలకు సమాధానమిద్దామంటే 
సున్నితమైన వీణేమో నా హృదయం
తీగలు తెగుతున్నట్లు ప్రకంపనలు! 
పోనీలే పోనీలే అని సమాధానపరుస్తున్నది

ఎవరెవరి సంతృప్తి కోసమో
Read More

నిఘాకన్ను

పున్నమి రాత్రుల ప్రయాణాలలో  
మనతోపాటు ప్రయాణించే చందమామలా 
ఎప్పుడూ ఒక నిఘాకన్ను మన వెన్నంటే వుంటుంది , 
.
వధ్యశిలమీద నిలబెట్టినపుడల్లా 
నిందారోపణల సాక్ష్యాల కోసం 
మన 
Read More

ఒక్క రోజు

ఎన్ని సముద్రాలను దాటినా
వేల నదులను  ఈదినా
నాదైన రోజు దొరకలేదు

ఉదయాలు సాయంకాలాలు
ఎప్పటిలాగే నిస్తేజంగా
నిరాసక్తంగా

మృదువుగా నవ్వే పూలను పలకరించే
సమయం లేదు
Read More

నీతో కలిసి

ఎంతసేపు నేను నదినంటావు కాని 
అన్నిసార్లు నేను సముద్రినే! 

అలలు,అలజడులు 
ఏ ఆత్మలను తట్టని ఆక్రందనలు 
ఏ కనుచూపుమేరకు కనిపించని 
కల్లోలాలు.. 
ఉఛ్వాస నిశ్వాసలల్లే 
ఆటుపోట్ల ఎగపోతల్ని 
Read More

పగలు మెరిసే నక్షత్రాలం

అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా
కాలి కింద కదులుతున్న సంకెళ్ళ చప్పుడు
సతీ సహగమనాలు అంతఃపుర నిర్బంధాలు
కన్యాశుల్కాల ఉచ్చులు తెంపుకుని ఎగిరే ఆత్మస్థైర్య పద్యాలం

అబలలు 
Read More

మగువ చెవి

“ఇక్కడ అడైక్కలరాజ్..అంటే” అని గొంతు వినిపించేసరికి తలెత్తి పైకి చూశాను.

“మీరూ?”

“నేను పూరణి, ఉదయం ఫోనులో మీతో మాట్లాడాను. మీరు కూడా ఆఫీస్‍‍‍కు రమ్మన్నారు..”

“యా..అవునవును..”… Read More

మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె Part 1

Read More

ఆమె గురించి వివిధ కోణాల్లో

మీరు మిగుల్చుకున్న వాక్యాలు మా ముంగిట్లో వాలాయి. మనసును స్పృశించాయి. కాలం ప్రవాహమే…జీవితం నదమే…ఆ కాల ప్రవాహంలో కలిసిపోయే జీవన క్షణాలను అక్షరాల్లో ఒడిసిపట్టి ఒక రూపదర్శిణిగా … Read More