అండమాన్ దీవుల్లో .. 3

పైన నీలాకాశం, కింద నీలి సముద్రం మధ్యలో నేనుంటే .. !

ఈ ఊహ గత ఎనిమిదేళ్లుగా నాతోనే ఉంది.  ఆస్ట్రేలియాలోని వోలంగాంగ్ సమీపంలోని … Read More

వదిలేయబడ్డ ఆ థియేటర్లో….



బీరుట్ నగరంలో
వదిలేయబడ్డ ఆ థియేటర్లో
నాకో సీటుంది

నాటకం స్క్రిప్ట్ బాగా లేదని కాదు!
ఇంకేదైనా కారణంగా
నా చివరి అంకాన్ని
అనుకున్నట్టుగా గుర్తుంచుకుంటానో
మర్చిపోతానో!
Read More

విప్రతీసారము

“నేను అలా చేయకుండా ఉండాల్సింది. కొంచెం సంయమనంతో వ్యవహరించుంటే ఇలా జరిగేదే కాదు. దిద్దుకోలేని తప్పే చేశాననుకున్నా.  కానీ దిద్దుకునే అవకాశం వచ్చింది. మరోసారి ఇలాంటి పొరపాటు … Read More

అసాంఘిక శక్తులకో చురక

15% – 85% ప్రజల మధ్య జరుగుతున్న మానసిక సంఘర్షణ, ఓ కథకుడి అంతఃర్వాణి.

ఫాసిస్టు భావజాలాన్ని ఎండగట్టిన వందల ప్రశ్నల సమాహారంలో మనుషుల్లోని మానవత్వం పై … Read More

అనాహత నాదం

ముహూర్తపురోజు కావడంతో సీర్గాళి కొత్త బస్ స్టేషనులో బస్సులు శుభకార్యాలకు వెళ్ళే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. బస్ స్టేషనులోని వేపచెట్టు కింద ఓ యువతి తన ఎదురుగా నిలబడివున్న … Read More

ఒరంగుటాన్

ఆఫీసులో వాడొచ్చి చేరేదాకా అంతా బానే ఉండేది. మేం ఐదుగురం కలివిడిగా సందడిగా ఉండేవాళ్ళం. అసలు అది ఆఫీసు పనేనా అన్నంత సఖ్యంగా చేసుకునేవాళ్ళం. వాడొచ్చి కడివెడు … Read More

విమానము

నాకూ
విమానానికి మధ్య
కొద్దిక్షణాల వ్యవధిలోనే
అనుబంధం చోటుచేసుకుంది.

మా ఊరిలో
పంటచేలు ఉన్నప్పటికీ
ఏ విమానమూ
ఏరోజూ
అందులో అడుగుపెట్టింది లేదు.
ఊహ తెలిసినరోజు నుండి
Read More

దారితెలిసినమేఘం

కలైడొస్కోప్‌ని తెలుగులో చిత్రదర్శిని అనవచ్చని నిఘంటువు తెలిపింది. అది మన కళ్ల ఎదుట నిలిపే అద్భుత దృశ్యాలను విస్తుపోయి చూస్తూ, చిన్నతనంలో మనలో చాలామంది గంటల తరబడి … Read More

నా పాలస్తీనా ప్రేయసీ!

నీ కళ్ళు 
నా గుండెకు చిక్కుకొని వేలాడే ముళ్ళు
ముల్లును కూడా
ఇష్టంగా పెంచుకున్న ప్రేమ నాది!
నా దేహ కండరాలను కప్పి
ద్వేష గాలుల నుండీ
Read More

నిచ్చెనమెట్ల వ్యవస్థ వేర్లను తన అక్షర శరాలతో తెంచేసిన సురేంద్ర శీలం

పార్వేట కథకులు సురేంద్ర శీలం గారు. ఇటీవలే రాసిన నడూరి మిద్దె నవల పాఠకుల్ని ఆవేదనకి గురిచేస్తుంది. పేదోడి కన్నీటిపాటగా రాయలసీమ యాసలో వచ్చిన గొప్ప నవల … Read More