దారితెలిసినమేఘం

కలైడొస్కోప్‌ని తెలుగులో చిత్రదర్శిని అనవచ్చని నిఘంటువు తెలిపింది. అది మన కళ్ల ఎదుట నిలిపే అద్భుత దృశ్యాలను విస్తుపోయి చూస్తూ, చిన్నతనంలో మనలో చాలామంది గంటల తరబడి … Read More

నా పాలస్తీనా ప్రేయసీ!

నీ కళ్ళు 
నా గుండెకు చిక్కుకొని వేలాడే ముళ్ళు
ముల్లును కూడా
ఇష్టంగా పెంచుకున్న ప్రేమ నాది!
నా దేహ కండరాలను కప్పి
ద్వేష గాలుల నుండీ
Read More

నిచ్చెనమెట్ల వ్యవస్థ వేర్లను తన అక్షర శరాలతో తెంచేసిన సురేంద్ర శీలం

పార్వేట కథకులు సురేంద్ర శీలం గారు. ఇటీవలే రాసిన నడూరి మిద్దె నవల పాఠకుల్ని ఆవేదనకి గురిచేస్తుంది. పేదోడి కన్నీటిపాటగా రాయలసీమ యాసలో వచ్చిన గొప్ప నవల … Read More

సంక్రాంతి

నిద్ర లేస్తూనే
సొంతూళ్ళో ఇంటి ముందరి భోగిమంటల సెగ
ఎదకు వెచ్చగా తాకింది

గీజరు లో ఎంతకీ వేడెక్కని నీళ్లు
వీధిలో కాచుకున్న వేణ్ణీళ్ళ
తలంటిని గుర్తుకు
Read More

మా స్వీటీ

బ్లాక్ డాగ్ ను కుక్కని 
అని పదపదే అనద్దంటే
వినిపించుకోరేం

మా కుక్కనల్లదని
తెగ ఆడిపోసుకుంటారేం
నల్లదే కావొచ్చు
జర్మన్ షప్పర్డ్ జాతిది
మా ముద్దుల అమ్మాయి
Read More

అండమాన్ దీవుల్లో .. 2

అండమాన్  – సెల్యూలార్ జైలు 

అల్లంత దూరాన నిలబడి ఊరించే అండమాన్ & నికోబార్ దీవులు చూడాలనే కోరిక ఈనాటిదా .. 

చిన్నతనంలో పాఠ్యపుస్తకాల్లో కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ … Read More

అధో లోకం – 2

సుబ్బమ్మ వీధిలో గొంతుకు కూర్చుని ముగ్గు వేస్తోంది. ఇంకా పూర్తిగా ఆరని జుట్టు ఆమె వీపు మీది రవికకు చెమ్మని చేరుస్తోంది. ఆమె పాదాలకు కళ్ళాపు పేడ … Read More

బుడ్డగిత్త రంకి

మా యింటి బుట్టిన పసరాలు బలే సురుగ్గా వుంటాయని పేరెత్తుకునె. బుడ్డగిత్త మా పెద్దావుకి రొండో యీతలో బుట్టిన కోడెదూడ. వొక సలికాలం రేతిరి నిండు చూలాలు … Read More

ప్రతీకార రుణదాత

                ‘మేడం ఇటు’  అంది, సూపర్ మార్కెట్లో  కాష్  కౌంటరు  దగ్గర  కూర్చున్న పెద్ద విగ్గు పెట్టుకున్న  సేల్స్ గర్ల్.  మిసెస్  ఎమినికే, నిండుగా ఉన్న ట్రాలీ … Read More