నేను నిరంతర ముట్టడిలో వున్నాను.… Read More
నా నాలుక నుండి గొంతు దాక
కాలిగోరు దాక
అన్నీ ఆక్రమించారు.
తుపాకీలు ఊపుతూ
నన్ను చంపేస్తున్నారు.
ఒక పెద్ద తెల్లనోరు
Category: కవిత్వం
మౌనమేలనోయి..
ఎన్ని ఉత్తరాలు రాశానో తెలుసా... క్షణాలతో రాజీపడుతూ పుడమిని నమ్ముకున్న రైతు సాగుభూమిలో విత్తనాలు చల్లినట్టు ఫలితం కనిపిస్తుందన్న నమ్మకంతో ! తపించే మనసుని చూస్తే తపస్సు… Read More
మానవీయ విరామం
1..2..3.. చిధ్రమయిన నీ కొడుకు అవయవాలు శుభ్రం చేసుకో. చెదిరి తునకలైన నీ మొగుడి తల భాగాలు తెచ్చుకో. తొందరగా రా.. నీకు అరగంట సమయం వుంది.… Read More
ఇంకెప్పుడైన అలా…
ఎవరినీ నిందించను కానీ ఆకాశంలో సగం అని పొకడకండర్రా నేలంతా మాదేనని మాటిచ్చేయకండి తవ్వుతున్న నేలలో మా కన్నీళ్ళ ఆనవాళ్లు కనపడతాయి చూడమని చెప్పను కానీ చూసీ… Read More
కాంతి ప్రవర్తనం
ఒకానొక అపరాత్రి వాగై పొంగుతున్న వేళ గుట్టుగా పొగిలే ఆ ఇంటిని చీకటి అంచులు కప్పుకున్నాయ్ దోపుకున్న కొంగుని చీరి గుండె మంట ఆర్పని మందు సీసాలో… Read More
పూజా పుష్పం
గుండె నిండా గాయాలేనా! రాక్షస చేతలకు సమాధానమిద్దామంటే సున్నితమైన వీణేమో నా హృదయం తీగలు తెగుతున్నట్లు ప్రకంపనలు! పోనీలే పోనీలే అని సమాధానపరుస్తున్నది ఎవరెవరి సంతృప్తి కోసమో… Read More
ఊహల్లోనైనా ఊహించగలవా
సృష్టి స్థితి లయల్లో దగ్ధమైనా చివరి చితా భస్మం నుండి తిరిగి పురుడు పోసుకుని జన్మకు ప్రతి సృష్టి తానై నింగిలా నిలబడిందే గాని నక్షత్రం లా… Read More