పూల మీద మరికొంత వెలుగు చేరుకుంటున్నది… Read More
ఎండ సింగారంగా వాలుతున్నది
తేనెరంగు సూర్యుడు పూల మీద తుమ్మెదలా మెరుస్తున్నాడు
కొమ్మ చివర పూలగుంపులోంచి
తల బయటకు పెట్టి
Category: వసంత కాలపు కవితలు
తేనెపట్టిన కాలం
నేలంతా పూలతో… Read More
చెట్లంతా పూలవాసనలతో నిండిపోయాక
మబ్బులు నడుము చుట్టూతా
కొన్ని మెరుపుల్ని అల్లుకొని వెలుగుతున్నాక
నల్లనిరెక్కల అందగాడు
కొన్ని పాటలను పట్టుకొచ్చి రికామిగా తిరిగి
పూలగుత్తులతో
పువ్వుల కథలు
నిండుగా పూసిన చెట్లను చూస్తూ… Read More
కమ్మగా రాగం ఎత్తుకున్న కోకిల గొంతు వింటూ
పూలు పిండారబోసిన ఈ నీడలో మేను వాల్చి
ఏవో కొన్ని కథలు, మరికొన్ని
కోకిల గొంతు
మబ్బు పట్టి… Read More
ఒకటీ అరా చినుకులు రాలుతున్నప్పుడు
ఇంటి ముందు దడి మీద కొంగలు వాలినట్లు
చెట్లు పూత పట్టి ఉన్నాయి
లోకం ముసురుకౌగిల్లో మూసుకుపోయింది
నీ
కోకిల కానుకకై
ఇదిగో ఈ బాటలో మరికొన్ని కోకిలలు గుంపుగా ఉన్నాయి… Read More
కోకిలలు గుంపుగా ఉండటం ఎప్పుడైనా చూశావా
పూలు గుత్తులుగా పూసినట్లు
వాటికి పూలతోనే చెలిమి
తొలి వేసవిలో
బోసిపోయిన కాలం
వసంతపు తొలిరోజుల్లో… Read More
నీ రాకను మళ్ళీ తలుచుకుంటాను
చెట్లన్నీ పూలు పూయటం చూసి
పూల బరువుతో కొమ్మలను వేలేసుకోవడం చూసి
జాలి పడతాను
పక్షులు దూరటానికి సందులేకుండా
మాడిజాం కబురు
చెట్లన్నీ తెల్లనిపూలు బట్టి… Read More
మబ్బంతా నల్లనిచినుకులు విడిచి
బాటంతా ఎర్రనినీళ్ళు పారుతూ
చేనంతా చిగురుకొమ్మలతో ఊగుతూ
గాలంతా చల్లగా తేలుతూ
పిచుకలన్నీ కూనిరాగాలు తీస్తూ
కొండలన్నీ మెరుపు