ఎక్కడో కాల గర్భంలో… Read More
కలిసిపోయిన కవనాల్ని
శిధిలమైన కావ్యాల్ని
మోసుకు వస్తాయి రోజులు..!!
సూరీడు వస్తాడు,
ఈ నేల మీద కొత్త కాంతుల్ని
కొత్త ఆశల్ని పూయిస్తాడు
Category: కొత్త కవిత
దీపం వెలిగించి..
విద్యుత్తు పోయినపుడు… Read More
ఆమె దీపం వొత్తి వెలిగిస్తుంది.
చీకట్లో- కొంచెం వెలుగు కొంచెం నీడ
తేలాడే మొకాలతో
తారసపడతాం ఒకరికొకరం.
విద్వత్తు పోయినపుడూ
ఆమె దీపం వొత్తి
కృపయా ధ్యాన్ దే
ప్లాట్ఫార్మ్ చివరి అంచున… Read More
నేనూ బ్యాగులూ తానూ
ఏం గుర్నాధం?
ఇల్లు తాకట్టు పెట్టావని విన్నాను!
యూనివర్సిటీ ప్రకటన నవ్విస్తున్నా
ఒకటి నుంచి ఏడుకు వెళ్ళటం
ఎంత
సౌందర్యాత్మక కళ
హఠాత్తుగా
తెల్ల మబ్బులన్నీ మాయమై
కమ్ముకొస్తాయి
ఎక్కడినుండో
నల్ల మబ్బులు.
వాటిని వెంటాడుతూ
చల్లని గాలి.
చినుకులు
తూనీగల్లా
నేలన వాలతాయి.
ప్రతి మనసూ
కన్ను తెరచి… Read More
మిత్రుడొచ్చి కూర్చుంటాడు..
ఈ సలుపునెట్టా చెప్పను..… Read More
దీనికి నోరు లేదు.
ఈ ఖాళీనెట్టా విప్పను.
దీనికి భాష లేదు.
నువ్వు లేకపోవడం వెనుక
ఇంత పెద్ద ఒంటరి దిగుడులోయ..
లోపలి