Spread the love మట్టి కుండలు, ఇత్తడి బిందెలురాగి చెంబులు, మాయమైప్లాస్టిక్ వస్తువులు పొట్టకొట్టాయ్కుదేలైన వృత్తి కళాకారులు జీవన సమరం చేస్తున్నారుపిడకల దాలిపైమట్టికుండలో ఎర్రగా కాగిన పాలుగట్టిగా తోడుకున్న గడ్డపెరుగుపొద్దున్నే చద్దన్నంలోనంజుకు ఆవకాయ ముక్కముద్దకు తోడు ఓ వెన్నముద్దనా సామిరంగా.. ఆ రుచేబలం…పాతకాలపు బాల్యంలోకండరాలు కరిగేలా కాళ్ళుతొక్కిన చెరువుమట్టిబలం కొద్ది రెక్కల కష్టంచక్రం తిరిగి నాట్యమాడెకుమ్మరిసారె కన్న కుండవెన్నుకతుక్కుపోయినకుమ్మరి బాపు ఆకలి పొట్టవంటకి, తాగు నీళ్ళకిసావు మంటకి, పూజలకిఆ మట్టి పాత్రల […]