Spread the love అక్కడ అంతా అనుభవాలు పండిన అమ్మలు, అయ్యలూ .. వారి కళ్ళలో ఎల్ కేజీ పిల్లల్లాంటి ఉత్సాహం. “ఈ రోజు ఎక్కడికి తీసుకువెళ్తారు? ఏం చూపిస్తారు “. అంటూ సందడి చేస్తున్నారు. వీల్ చైర్ మామ్మ గారు అందరికంటే ముందే సిద్దమై కూర్చున్నారు. ఒకప్పుడు భర్తతో కలిసి దేశమంతా తిరిగిన ఆమె, ఇప్పుడు ఒంటరితనంలో కాలం గడుపుతూ.. యాక్సిడెంట్ తర్వాత డిమెన్షియా మొదలైంది. ఇంటి నాలుగు గోడలు దాటి బయట ప్రపంచంలోకి వెళ్లడం ఆమెకు […]