Spread the love 1.ఒక జాబు —————–ఈ రాజ్యం కుప్పకూలింది.నదులూ,పర్వతాలే మనగలుగుతాయి.నగరంలో వసంతం..మొక్కలూ,చెట్లూ ఏపుగా పెరుగుతాయి.చూడబోతే ఇలాంటి సమయాల్లో కుసుమాలూ కన్నీరు కారుస్తాయి.పక్షులు కూడాఎడబాటును ఇష్టపడకరెక్కలు కొట్టుకుంటూ మనసులో బెదురుతాయి.మూడు నెలలుగాయుద్ధ సూచిత జ్వాలలురేగుతూనే వున్నాయి.ఇంటి నుండి ఒక జాబు వస్తే ఇక అదృష్టం వరించినట్టే..!2.శ్వేతాశ్వం———— ఈశాన్యం నుంచిదౌడు తీసుకొచ్చిందిఓ శ్వేతాశ్వం.కాలి జీనుకిగుచ్చుకొని రెండు బాణాలు..పాపం..రౌతు !అతని కథ ఎవరు చెపుతారు..?అర్థరాత్రి వేళ అతని దళాధిపతి ఎలా పోరాడాడో..ఎలా గాయపడ్డాడో..ఎలా మరణించాడో..ఈ […]