Spread the love

Spread the love        ప్రత్యేక సందర్భాలు సాహిత్యాన్ని ఉత్సాహ పరుస్తాయి. ప్రత్యేక సంకలనాలు ఎంచిన సాహిత్యాన్ని నిక్షిప్తం చేస్తాయి. తెలుగులోనే కాదు మన దేశంలోని చాలాచోట్ల 1970ల నుంచి దీపావళి ప్రత్యేక సంచికల వెలువరింత ఉంది. తెలుగులో గతంలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, యువ, రచన, జాగృతి తదితర పత్రికలు దీపావళి ప్రత్యేక సంచికలు తెచ్చేవి. నేడు దాదాపు లేవు. కాని తమిళనాడు, మహరాష్ట్రలలో పెద్ద స్థాయిలో నేటికీ వెలువడుతున్నాయి. మరాఠిలో మే […]


Spread the love