పిచ్చివాడు

Spread the love

          అతను మార్క్ట్ లో, రోడ్ మీద తిరుగుతున్నాడు. కొంతమంది ఆడవాళ్లు సాయంత్రం వేళ  బాతాఖానీ కొడుతూ పులుసులోకి ఒగిలి  కొనుక్కొనే ఆ బజారుకు వచ్చారు. అది చిన్న  ఊరి బజారు కాదు. దూరంగాను దగ్గరగాను ఉండే ఊళ్ళ  నించి జనం  వచ్చే పెద్ద బజారు. ఊరు నించి కాలువ వరకు ఉండే  దుమ్ము కొట్టిన రోడ్ కాదు. మొదలు చివర లేని విశాలమైన రహదారులు. చాలాసేపు తిరిగిన తరవాత అతను రెండు బజార్లు తెలుసుకున్నాడు.  ఒకటి. అఫో  రెండోది. ఈకే  ఈకే  కి వెళ్లేముందు అతనికి ఎఫో  దగ్గర వ్యాపారం పూర్తీ చెయ్యడానికి కావలసినంత టైం  ఉంది ఆ  రాత్రి ఉండడానికి. అతను పకదగ్గరకి వెళ్ళేడు. అంతకు ముందు రోజు ఇద్దరు ఆడవాళ్లు వచ్చి అది వాళ్ల   దుకాణం అని దెబ్బలాడేరు. మొదట ఆతను కూడా దెబ్బలాడాడు కానీ వాళ్ళు వెళ్లి నలుగురు వస్తాదుల్లాటి మోగాళ్లనీ తీసుకువచ్చేరు. అతన్ని అక్కడినించి తరిమేసేరు. ఆతరవాత. అతను ఎప్పుడు వాళ్ళని తప్పించుకు తిరిగేవాడు పొద్దున్న మార్కెట్లో గడిపి సాయంత్రం వచ్చేవాడు తరవాత. పొద్దున్నపూట  పనులన్నీ పూర్తిచేసుకొని ఒగబు లో ఉన్న ఎక్  కి బయలుదేరేవాడు అతను తన కర్రని కుడిచేతితో పట్టుకొని.  తలమీద ఉన్న బుట్టని ఎడమ చేతితో పట్టుకొనేవాడు. రోడ్డుమీద వెళుతున్నప్పుడు తన మీద రాళ్ళూ విసిరే ఆకతాయి పిల్లల కోసం ఆకర్ర అలవాటు చేసుకున్నాడు.

            అతను రోడ్డు మధ్యలో నడిచేవాడు ఒకనాడు ఒక వాగన్ డ్రైవర్  కిందికి దిగి అరుస్తూ అతన్ని పక్కకు తోసేసాడు. అంతేకాదు బూతులు తిట్టేడు. తరవాత అతను అల్లరి మూకలు  ఉన్న లారీలని తప్పుకు తిరిగేవాడు. ఒక పగలు ఒక రాత్రి నడిచేక అతను ఎకో  మార్కెట్కి దగ్గరగా ఉన్నాడు ఎకోకి  వెళ్లే జనంతో కలవడానికి పక్క రోడ్లనించి జనం గుంపులుగా వచ్చేరు.అప్పుడు చూసేడు ఇద్దరు ఆడవాళ్లు తలమీద నీళ్లకుండలు పెట్టుకొని తనవైపే వస్తున్నారు.

అతనికి దాహం వేసింది. ఆలోచించడానికి ఆగేడు అప్పుడు తన బుట్టని రోడ్డు పక్కన పెట్టేడు. రహదారిని నీకు కూడా తెస్తాను బాధ పడవద్దన్నాడు.

          ఒగబు  లో నయిబ్ చాల పవర్ ఉన్న వనవీబీ సంపదలోను, సమగ్రతలోనూ ఇంకా ఎదుగుతున్నాడు. రాబోయే సీజన్లో  తాను ప్రవేశించడానికి ప్రతిపాదించె వని ఓజో  లో ఉన్న మొగాళ్ళందరికి ముందుగానే చెప్పేడు.అతని ప్రతిపాదన అద్భుతం అన్నారు వాళ్ళు. ఆలా అనడం మరోసారి ఆలోచించుకోమని మర్యాదగా చెప్పడం ఓజో పిల్లల నామకరణం పండుగనాడు, ఓజా డాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ పాదం కూరుకుపోతే వాడు మొహం ఎక్కడ దాచుకుంటాడు. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు జాగ్గ్రత్తలు చెప్పడం కేవలం ఒక ఫార్మాలిటీ.  నయిబ్   తన ప్రారంభం పూర్తి చేస్తాడని ఎవరూ  అనుకోలేదు. వాగు  దగ్గర ఉన్న తన పొలంలో కొంత పని చేసి, తరవాత సంతలో తాటికల్లు తాగి, తన భార్యల పాకలు కప్పడానికి తాటాకులు తేవడానికి. నయిబ్   పొద్దున్నే లేచేడు. తన పక్కకి రెండేళ్ల కిందట తాటాకులు తీసేసి రేకులు వేసుకున్నాడు. ఇప్పుడు అతను మిగబో ది  చెయ్య వచ్చుకాని ఇద్దరికీ ఒకేసారి వేద్దామని ఊరుకున్నాడు. లేకపోతే ఉడేంక్వో  ఇంటికి నిప్పుపెట్టేస్తుంది.ఉడేంకో  అతని చిన్న భార్య   మ్గబోయే  చాలా  శాంతంగా ఉంటుంది. రెండో ఆవిడ

నించి ఎప్పుడు మర్యాద కోరదు  ఉడెన్క్వ  తిట్లకి రోజంతా ఒక్క మాట కూడా తిరిగి చెప్పడు.ఒకవేళ చెప్పినా  అతి నెమ్మదిగా తక్కువ మాట్లాడుతుంది

              ఆరోజు పొద్దున్నే  ఉడేంక్వో  కుక్క విషయంలో ఆవిడని నానా  మాటలు  ఆడింది.’ఆచిన్న కుక్కపిల్ల నీకు ఏవి చేసింది ‘ అని ఊరంతా వినపడేలా అరిచింది. మేగ్బ్వే   పొద్దున్నే ఆచిన్న కుక్కపిల్ల ఏతప్పూ చేసిందని అడుగుతున్నాను ఏం చేసిందా న పులుసు కుండలో మూతి పెట్టింది అయితే తరవాత

దాన్ని నేను కొట్టెను ఏవిటి. దాన్ని కొట్టేవా. నువ్వు ని పులుసు కుండకి మూత  ఎందుకు పెట్టుకోలేదు   కుండ  మీద మూత  కన్న  కుక్కని కొట్టడం సులువా  మూత  పెట్టని ఆడడానికన్నా. కుక్కపిల్లకి ఎక్కువ బుద్ధి ఉంటుందా ఇంకా చాలు.  ఉడేంక్వో చాలదు మాగబోయ   నువ్వు చెడ్డదానివి చాలా  చెడ్డదానివి నయిబ్  ఇదంతా తన పాకలోనించి వింటున్నాడు ఆవిడ  గొంతుక శక్త్తి  అతనికి తెలుసు. మార్కెట్ టైం వరకు ఆలా అరుస్తూనే ఉంటుంది. అంచేత అతను   కలుగచేసుకోక. తప్పలేదు  మిగబే  ఇవాళ పొద్దున్న నన్ను ప్రశాంతంగా  ఉండని  అన్నాడు ఆ తిట్లన్నీ నువ్వు వినలేదా నేను ఏవి వినలేదు. నా కాంపౌండ్ లో నాకు శాంతి కావాలి. ఉడెన్క్ పిచ్చిది అయితే ఆవిడతోపాటు అందరు పిచ్చిగా ఉండాలా  నా కంపౌండులో  ఒక్క పిచ్చిది చాలదా! పెద్ద జడ్జి  చెప్పేడు అంది ఉదేన్గాకా సాగతీస్తూ ఉదేన్గాకా పిచ్చిది ఎప్పుడు పిచ్చిదే కానీ మతి ఉన్నవాళ్లు ఎం చేస్తున్నారు? నోర్ముయ్ సిగ్గులేనిదానా ఊరిలో ఉన్న అందరు వినేలా కాకుండా కేవలం. మన కాంపౌండ్ లోనే ని దుర్మార్గం ఉండేలా చెయ్యలేవా?    అప్పుడు అంత నిశ్శబ్దం. ఉడెన్కి తళుకు పసివాడు అంతవరకు ఏడ్చినా పెద్దవాళ్ళ అరుపులకి ఊరుకున్నాడు   ఏడవకు నా తండ్రి వీళ్లు  నీ  కుక్కని చంపెయ్యాలనుకుంటున్నారు

పొద్దున్న సగం అయేసరికి నయిబ్  పొలంలో చెయ్యవలసిన పనులు పూర్తీ చేసి మార్కెట్ కి. వెళ్ళడానికి సిద్ధం అయ్యేడు. వాగు దగ్గరకి వచ్చేక. ఎప్పటి లాగే  పని వాళ్ళ పట్టినా చెమటని ఆనీళ్ళలో కడుక్కుకుందామనుకున్నాడు ఆవేళ  మార్కెట్ రోజు అవడంవల్ల ఎవరు లేరు. తన బట్టలు తీసి

మొగాళ్ళ  స్నానాలవేపు ఉన్న రాళ్ల మీద పెట్టి. నీళ్ళలోకి దిగేడు ఆవేళ  మార్కెట్ రోజు  అవడంవల్ల చుట్టుప్పక్కల ఎవరు లేరు కానీ అతను అడివి వేపు తిరిగి ఉన్నాడు

             పిచ్చివాడు కొంతసేపు అతన్ని చూసేడు ప్రతిసారి అతను  నీళ్లు దోసిళ్ళ తో తీసుకోని తలమీద పోసుకోవడం చూసినప్పుడు. గుర్తు  వచ్చింది. ఎఫో  మార్కెట్లో తనని పాక నించి గెంటేసిన నలుగురిలో ఇతను ఒకడు తనలో తానే తల  ఊపేడు మళ్లీ  గుర్తు చేసుకున్నాడు రహదారిలో లారీ మీదనించి తనమీదకి దూకిన వాళ్లలో వీడు ఉన్నాడు ఔను  పిల్లల్ని తీసుకొచ్చి తన మీదకి రాళ్ళూ విసిరించింది కూడా వీడే. అప్పుడు నవ్వేడు నయిబ్  అటువైపు తిరిగినప్పుడు అతన్ని చూసేడు. అప్పుడు అతను నవ్వడం అపి.  నేను నిన్ను నగ్నంగా పట్టుకున్నాను అన్నాడు

నీకు కొరడా దెబ్బలు కోసం ఆకలిగా. ఉందనుకుంటాను అన్నాడు నయిబ్  పిచ్చివాడికి కొరడా అంటే భయం అని తెలుసు నేను వచ్చేవరకు అగు ఏవి చేస్తున్నావు. పడేయ్  కింద పడెయ్  అన్నాడు   పిచ్చివాడు నయిబ్  బట్టలు తీసి తన నడుముకి చుట్టుకున్నాడు. తనవైపు చూసుకొని మళ్ళీ  నవ్వడం ప్రారంభించేడు చంపేస్తాను అని అరుస్తూ నయిబ్  పిచ్చి కోపంతో. ఒడ్డుకి రావడం ప్రారంభించేడు. ఇవాళ కొరడాతో నీ  పిచ్చి వదలకొడతాను. అంటూ అరిచేడు అప్పుడు అతను రాత్ రోడ్డుమీద పరిగెత్తేడు ఆలా పరిగెడుతున్నప్పుడు. పొగ మంచు. అతని కళ్ళకి చుట్టేసి. పడబోయి మళ్ళి పైకి లేచి అరుస్తూ శపిస్తూ పరిగెత్తేడు. ఆ రెండోవాడు. అలవాటు లేని ఆ బరువుతో స్పీడు పెంచెడు. పైగా వాడు అరిచి తిట్టి. అలిసిపోదల్చుకోలేదు, పరిగెత్తేడు. అంతే  వాగు వేపు వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలు.  వాడు పరిగెత్తడం. వెనక నగ్నంగా ఉన్న ఒక పిచ్చివాడు వెంటాడం చూసేరు. వాళ్ళు కుండల్ని పారేసి పారిపోయేరు  నయిబ్  రహదారి మీదకి వచ్చేసరికి. ఎండ తాకిడికి. తన బట్ట కనిపించలేదు. బాధకి గుండె మండిపోతోంది ఐన పరిగెడుతూనే ఉన్నాడు తన చుట్టూ ఉన్న జనం అతనికి కనిపించాలేదు పైగా అపిచ్చివాడిని పట్టుకోండి వాడు న బట్టలు పట్టుకుపోయేడు అని అరుస్తున్నాడు  ప్రతివాడు అతని వేపు. మొదట ఆశ్చర్యంగా చూసేరు. తరవాత పెద్ద మార్కెట్లో ఇలాటివి మాములే అన్నట్టు చూసేరు తరవాత   కొంతమంది నవ్వేరు అతని బట్టలు తీసుకున్నాడని అంటున్నాడు

అతను పిచ్చివాడిలాగా కనిపిస్తున్నాడు అతనికి ఎవరు లేరా యి రోజుల్లో జనం మరి నిర్లక్ష్యంగ ఉంటున్నారు. ముఖ్యంగా మార్కెట్ నాడు వాళ్ళు. వాళ్ళ జబ్బు మనిషిని ఎందుకు జాగ్రత్తగా చూసుకోరు? రోడ్డుకి కొంచెం పైకి వెళ్తే. నయిబ్  ఊరివాళ్ళు ఇద్దరు అతన్ని   పోల్చుకున్నారు. దారాలు  చెట్టు కింద పడేసి. చెట్టు తళుకు వీరుని గుండ్రంగా చుట్టి అతన్ని పట్టుకొని ఆపడానికి ప్రయత్నించేడు. కానీ లాభం లేక పోయింది ఆఖర్న అతన్ని జనం ఉన్న గుంపులో పట్టుకోగలిగేరు. అదేంకావె కళ్ళ నీళ్లతో తన ఒంటి. మీది  ఫై బట్ట అతనికి చుట్టి, చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకోని వెళ్ళింది.

అతను వాడు తన బట్టలు పట్టుకుపోయేడని ఒక్కసారి మాత్రం అన్నాడు. ఏడుస్తున్న పిల్లాడిని ఉరుకోపెట్టినట్టు, మరేవి పరవాలేదు అన్నాడు ఒకాయన. వాళ్ళు బైల్దేరేరు వాళ్లను గుడ్డిగా అనుసరించేడు. నిశ్శబ్దంగా ఏడుస్తూ.   అతని ఊరినించి చాలా  మంది జనం  అత్తవారి తరఫున కొందరు.  తల్లి వేపు వాళ్ళు ఒకరో ఇద్దరో అందరు కలిసేరు ఒకడు మరొకడితో రహస్యంగా. ఇది పరమ భయంకరమైన పిచ్చి అన్నాడు. అతని బంధువులు కలిసిన మొదటి డాక్టర్ అతనికి ట్రీట్ చెయ్యను అన్నాడు  నేను డబ్బు తీసుకోని వైద్యం చెయ్యవచు కానీ అది పద్ధతికాదు. ఓబు  లోను. ఇగబు  లోను నా సంగతి అందరికి తెలుసు, కానీ

దెయ్యం నీళ్లు తాగినవాడిని బాగు చెయ్యడం జరగలేదు అతన్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి అన్నాడు.

  మమ్మలను ఎక్కువగా నిందించకండి. పొద్దున్న ఆటను ఇంటినించి బైల్దేరి నప్పుడు బాగానే ఉన్నాడు అంచేత మమ్మల్ని నిందించవద్దు అన్నాడు ఒక బంధువు

ఔను నాకు తెలుసు కొన్నిసార్లు అలా జరుగుతుంది వాళ్ళకి మందులు ఉండవు అన్నాడు ఐతే నువ్వు ఏవి చెయ్యలేవా ఆఖరికి వాడి నోరు మూయించలేవా

ఏవీ  చెయ్యలేం అప్పుడే వాళ్ళు అతన్ని పట్టుకున్నారు అతన్ని ఎవరు ఆపలేరు బంధం నించి ఎవరు తప్పించలేరు రెండవ డాక్టరంత ప్రముఖుడు కాదు. అంట స్ట్రిక్ట్ కాదు కేసు చాల చెడుది  కానీ ఎవరు తన పిల్లాడి పరిస్థితి బాగులేదని చేతులు ముడుచుకు కూర్చోరు ఏంతో కొంత చేస్తారు వాళ్ళు చాల ఆతృతగా ఉన్నారు అప్పుడు ఆటను తనలో తానే అనుకున్నాడు పేషేంట్ అగుపడదని తెలిసి  డాక్టర్ వాళ్ళని పంపిస్తే. ఏ డాక్టర్ ఐన వారానికి ఒకసారి ఐన తిండి తినగలడా?

  నవీబీ జబ్బు నించి కోలుకున్నాడు ఆ డాక్టర్ రాత్రికి రాత్రి మంచి పేరు తెచ్చుకున్నాడు అతను ఆత్మల భూమికి విదేశీయుడు అన్నారు అయినప్పటికీ పిచ్చి అప్పుడప్పుడు కుదరదు రెండు ఏళ్ళ తరవాత. ఊరిలో బిరుదుల నామకరణం గురించి కనుక్కున్నాడు కానీ ఓజో మనుషులు అతన్ని ఆ మాట నించి తప్పించేవారు. 

చినువా అచిబి
బీనాదేవి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *