Spread the love కథా యాత్రలో సహానుభూతి డాక్టర్ ఎం సుగుణ రావు గారి కథానిక. “ఏదైనా విషయాన్ని ఎదుటివారి దృష్టిలోంచి చూడడం సానుభూతి. ఆ క్రమంలో ఎదుటివారి సమస్య అర్థం అవుతుంది. ఆ సమస్యకు పరిష్కారం కూడా చూపడమే.. సహానుభూతి. ఎదుటివారి సమస్య చూసి అయ్యో పాపం అని ఊరుకుంటే అది సానుభూతి మాత్రమే! అలా కాక ఆ సమస్యను వారి దృష్టి కోణంలోంచి చూడడంతో ఆ సమస్యకు పరిష్కారం […]