శీతాకాలం. మంచు కురుస్తోంది. అయినా యుద్ధం సాగుతూనే ఉంది. కానీ, ఇంక మేము వెళ్లము అప్పుడు మిలన్ లో చలిగా ఉంటుంది. వేగంగా చీకటి పడుతుంది. అప్పుడు ఎలక్ట్రిక్ లైట్లు వచ్చేయి నక్కల తోకల చివరనన మంచు పౌడరు అద్దింది. గాలి వాటి తోకల్ని విసిరేస్తుంది. చిన్న పిట్టలు గాలిలో ఎగిరాయి. అది చాల చలికాలం, గాలి కొండ వేపు నుంచి వస్తోంది
మేమంతా ప్రతిరోజు హాస్పిటల్ కు వెళ్తాము. సందెచీకట్లో హాస్పిటల్ కు ఎల్లడానికి ఊరిలో
చాల తోవలు ఉన్నాయి. రెండు కాలువ గట్టునే ఉన్నాయి, కానీ అవి దూరం. ఎప్పుడు కాలువ మీద ఉన్న బ్రిడ్జిలు దాటాలి మూడు బ్రిడ్జిలు ఉన్నాయి. ఒకదానిమీద ఒకావిడ ‘చేస్ నట్స్ ‘ అమ్ముతోంది.
ఆవిడ ముందు ఆర్పేసిన నిప్పు ఉంటుంది. దాని ఎదురుగా నిల్చుంటే వెచ్చగా ఉంటుంది. తరవాత
అవి నిజేబులో, వెచ్చగా ఉటాయి. హాస్పిటల్ చాల పాతది అయినా అందంగా ఉంటుంది. నువ్వు
ఒక గేటులోనించి ప్రవేశించి ఒక
మైదానంలోకి. నడుస్తే, గేటుకి అవతల సాధారణంగా అంత్య క్రియలు జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ అవతల ఇటుక పార్టీషన్స్ ఉంటాయి మేము ప్రతి మధ్యాన్నం
అక్కడే కలుస్తాము. అందరం చాల మర్యాదగా ఉంటాము.
నేను మెషిన్ దగ్గర. కూర్చున్నప్పుడు. డాక్టర్ వచ్చి అడిగేడు
నువ్వు ఏదయినా ఆట ప్రాక్టీస్ చేసేవా?
‘ఔను ఫుట్బాల్’ అన్నాను.
‘ మంచిది, నువ్వు ఇదిఅరకు కన్నా బాగా అడగలవు’ అన్నాడు.
నా మోకాలు వంగదు కాలు మోకాలు నించి వేలాడుతుంది. మెషిన్ మోకాలిని వంచి
సైకిల్ తొక్కినట్టు కదిలించాలి. కానీ అది ఇంకా వంగలేదు పైగా. వంగిన స్థలానికి
రాగానే
మెషిన్ ఊగేది
‘అది అంతా పోతుంది. నువ్వు అదృష్ట వంతుడివి మల్లి ఛాంపియన్ లాగా అడగలవు’ అన్నాడు.
నా పక్కన ఉన్న మెషిన్ దగ్గర. ఒక మేజర్ ఉన్నాడు అతనికి చిన్నపిల్లలలాటి చెయ్యి ఉంది.
డాక్టర్ అతన్ని పరీక్షా చేస్తున్నప్పుడు అతను నావైపు చూసి. కన్ను కొట్టేడు. అతని చెయ్యి రెండు పట్టీల మధ్య. పైకి కిందకి ఆడుతోంది
‘నేను కూడా ఫుట్ బాల్. ఆడగలనా కెప్టెన్ డాక్టర్’ అడిగేడు. అతను యుద్ధమో లో చెరకు
ముందు, సాము చెయ్యడంలో దిట్ట.
డాక్టర్ వెనక గదిలోకి వెళ్లి ఒక ఫోటో తెచ్చేడు ఆఫోటోలో, ముక్కలైపోయిన మేజర్. చెయ్యి లాటిది
ఉంది. అది మెషిన్, కొర్సు తీసుకోక ముందుది. తరవాత కొంచెం పెద్దది. మేజర్ ఆఫోటోని రెండో
చేత్తో పట్టుకొని చూసేడు
గాయావా. అడిగేడు
ఒక కంపెనీలో ఆక్సిడెంట్. చెప్పేడు డాక్టర్
చాల బావుంది. అంటూ మేజర్ దాన్ని డాక్టర్కి ఇచ్చేసేడు
నీకునమ్మకం. ఉందా. డాక్టర్ అడిగెను
లేదు. అన్నాడు. మేజర్.
ప్రతి రోజు. నావయసు. వాళ్ళు. ముగ్గురు. అబ్బాయిలు. వస్తారు. వాళ్లంతా మిలన్ వాళ్ళు
ఒకడు లాయర్ ఆవాలనుకున్నాడు. మరొకడు పాయింటర్. మూడోవాడు షోల్డర్ ఆవాలనుకున్నారు
మెషిన్ల దగ్గర పని అయిపోగానే. మేము అందరం కలిసి పక్కనే ఉన్న కెఫెకి
నదడిచేము. దగ్గర తోవ
కమ్యూనిస్ట్ క్వార్టర్స్ గుండా వెళ్ళేవాళ్ళం. మేము ఆఫీసర్లమని జనం మమ్మల్ని. ద్వేషించే వారు.
అప్పుడప్పుడు మాతో ఆకుర్రాడు కలిసేవాడు అతను. మొహంమీద నల్లటి ముసుగు కప్పుకొనేవాడు
అతనికి ముక్కు లేదు. అతని మొహం సరిచేయాలి. అతను. మిలిటరీ అకాడమీ నించి సైన్యం
లోకి వెళ్ళేడు. వెళ్లిన గంట లోపే గాయపడ్డాడు వాళ్ళు అతని ముక్కుని. సరిచేసేరు కానీ అతను
చాల పేద కుటుంబం నించి వచ్చేడు అంచేతవాళ్ళు. అతని ముక్కుని సరిగ్గా. అమర్చలేదు
అతను దక్షిణ అమెరికా వెళ్లి, బ్యాంకులో పని చేసేడు కానీ, అది చాలా కాలం కిందట.
తరవాత, ఏమౌతుందో మాలో ఎవరికి తెలీదు. ఇంక మేము ఎవ్వరం అక్కడికి వెళ్లడంలేదు. మా అందరికి. ఒకే రకం మెడల్స్ ఉన్నాయి. మొహాలిక్ గుడ్డ కట్టుకున్న
అబ్బాయికి తప్ప. మెడల్ తెచ్చుకొనేటంత కాలం అతను పని చెయ్యలేదు. లాయర్. ఆవ్వాలను
కున్న పొడుగు కుర్రాడు అరడిట్ లో లెఫ్టనెంట్ గా చేసేడు. అతనికి మూడు మెడల్స్ ఉన్నాయి.
మాకు అలాటివి ఒక్కొక్కటే ఉన్నాయి. అతను చావులో చాలాకాలం ఉన్నాడు కొంత విరక్తిగా ఉంటాడు. మేము అందరం కొంత విరక్తిగానే ఉంటాం. ప్రతి మధ్యాన్నం మేము హాస్పిటల్ దగ్గర కలుసుకోవడం తప్ప మమ్మల్ని కలిపింది ఏది లేదు. ఊర్లోంచి మేము కోవా కెఫెకి. చీకట్లో నడిచి వెళ్తాము.
వైన్ షాపుల్లోనించి వచ్చే పాటలు వింటూ నడుస్తాము.
మేము, బాగానే అర్థం చేసుకున్నాము. అక్కడ వెచ్చగా ఉంటుంది
మరీ ఎక్కువ వెళ్తురులేని లైట్లు. కొన్నీ. సమయాల్లో. గోలగా పొగతో. ఉంటుంది. టేబిళ్ళ దగ్గర ఎప్పడు అమ్మాయిలే ఉఁటారు గోడ నున్న రాక్ మీద పేపర్లు ఉంటాయి. అక్కడ ఉన్న అమ్మాయిలకి
దేశ భక్తి. చాల ఉంది ఇటలీలో కెఫెలలో ఉండే అమ్మాయిలకి దేశ భక్తి. ఎక్కువ అని నాకు అర్థం ఐంది. ఇప్పటికి వాళ్ళు అలానే ఉన్నారని నా నమ్మకం. మొదట్లో కుర్రాళ్ళు. మెడల్స్. విషయంలో చాల మర్యాదగా ఉన్నారు
వాటి కోసం నేను ఏవిచేసెనో అడిగేరు. నేను నా పేపర్లు చూపించెను. అవి చాల చక్కటి భాషలో రాసినవి వాటిలో విశేషాలు తీసేస్తే.
నేను అమెరికన్ కాబట్టి. మెడల్స్ ఇచ్చేరని ఉంది. ఆ తరవాత, నేను వాళ్ళ ఫ్రెండ్ ని అయినప్పటికీ. న పట్ల వాళ్ళ ప్రవర్తన. కొంత మారింది. న కాగితాలు వాళ్ళు చదివిన తరవాత. వాళ్లలో నేను ఒకడిని కాలేదు వాళ్ళు మెడల్ కోసం. చాల
విరుద్ధమైనవి చేసేరు. నేను గాయపడ్డానన్నది నిజం. కానీ గాయపడడం అన్నది ఒక ప్రమాదం అని అందరికి తెలుసు. ఆ రిబ్బన్ల గురించి నేను ఎప్పుడు సిగ్గుపడలేదు. కాక్టెయిల్, తాగిన గంట
తరవాత వాళ్ళు మెడల్స్ కోసం చేసినవన్నీ. నేను చేసేనని ఉహించచాను. కానీ. ఖాళీ విధుల్లో, షాపులన్నీ మూసివేసినప్పుడు. చల్ల గాలిలో నేను ఇంటికి వస్తున్నప్పుడు, అలాటివి నేను ఎప్పుడు చెయ్యనని నాకు తెలుసు. నాకు చావు అంటే విపరీతమైన భయం. మెడల్స్ ఉన్నముగ్గురు, వేటాడే
మగాళ్ల ఉన్నారు. ఎప్పుడు వేటాడనివాళ్ళకి.
నేను డేగ లాగా కనిపించినప్పటికీ, నేను డేగ ని కాను అసంగతి. వాళ్ళ ముగ్గురికి. తెలుసు అంచేత మేము దూరంగా విడిపోయేము. కానీ మొట్టమొదటి రోజే గాయపడిన ఆ కుర్రాడితో
నేను ఫ్రెండ్లీ గానే ఉంటున్నాను. అతను ఎలా మారతాడో అతనికి ఎప్పుడూ తెలీదు. అంచేత అతను ఎప్పటికి డేగ కాలేడు. అందుకే నాకు అతనంటే ఇష్టం.
మేజర్ సాము చెయ్యడంలో దిట్ట. అతనికి సాహసంలో నమ్మకం లేదు.
మేము మెషిన్ల దగ్గర కూర్చున్నప్పుడు, నా గ్రామర్ ని దిద్దుతూ గడుపుతాడు. నేను మాట్లడే ఇటాలియన్ భాషని మెచ్చుకున్నాడు. మేము ఇద్దరం. కలిసి. హాయిగా మాట్లాడుకొనేవాళ్ళం.
ఓనాడు ఇటాలియన్ సులువైన భాష అని,
నాకు అందులో ఆసక్తి లేదని. అన్నాను.
చెప్పడానికి ప్రతిదీ. సులువే.
ఔను నువ్వు. గ్రామర్ వాడడంఎందుకు నేర్చుకోవు? అన్నాడు మేజర్. అంచేత మేము గ్రామర్ వాడడం. ప్రారంభించేము వెంటనే. ఇటాలియన్ భాష. ఎంత. కష్టమైనదో. నాకు. అర్థమైంది. నాకు. గ్రామర్ బాగా వచ్చే వరకు, అతనితో. మాట్లాడడానికి. భయపడ్డాను.
మేజర్. ఒక్కరోజు. మానకుండా హాస్పిటల్ కి వచ్చేవాడు. మెషిన్లని నమ్మకపోయినా
ఎప్పుడూ మానలేదు. మేము ఎవ్వరం మెషిన్లని నమ్మ లేదు. ఒకనాడు,అదంతా. నాన్సెన్స్ అన్నాడు. అప్పుడు. మెషీన్లు. కొత్తవి వాటిని మేమే నిరూపించాలి. అది తెలివితక్కువ ఆలోచన. అన్నాడు. ఒక థియరీ. అంతే అన్నాడు మల్లి
నేను గ్రామర్ నేర్చుకోలేదు. నేను క్రైస్తువుడిని అన్నాడు. పైగా నాతో బాధపడడం అతని తెలివితక్కువ అన్నాడు. అతను కుర్చీలో నిటారుగా కూర్చొని, కుడిచేతిని మెషిన్లో తోసి
ఎదురుగా ఉన్న గోడవైపు చుసేవాడు.
యుద్ధం అయిపోయేక ఒకవేళ అయిపోతే నువ్వు ఏమి చేస్తావు? గ్రమ్మెర్ తో చెప్పు అన్నాడు స్టాట్స్కి.
వెళతాను. పెళ్లిఅయిందా. లేదు. చేసుకోవాలనుకుంటున్నాను.
నువ్వు. పరమ. తెలివితక్కువ. వాడివి. అన్నాడు. బాగా. కోపంగా. ఉన్నట్టు. కనిపించేడు
మొగాడు. పెళ్లి. చేసుకోకూడదు. అన్నాడు.
ఎందుకు. సర్
నన్ను సర్ అని పిలవొద్దు.
మొగాడు. ఎందుకు. పెళ్లిచేసుకోకూడదు
చేసుకోకూడదు. కూడదు. అన్నాడు. కోపంగా.
అతను అన్ని. పోగొట్టుకోవలసి వస్తే. తనని. అలాటి పరిస్థిలో పోగొట్టుకోకూడదు. పోగొట్టుకో లేని
వాటికోసం. వెతకాలి. అన్నాడు. గోడవైపు చూస్తూ
తరవాత. మెషిన్ వేపు చూసి. తన చేతిని. బైటికి లాగి. తన కాలుమీద గట్టిగ కొట్టుకున్నాడు
అతను. దాన్ని పోగొట్టుకుంటాడు. అని అరిచేడు. నాతో వాదించ వద్దు.
తరవాత. మెషీన్లు నడిపే ఆపరేటర్ని. పిలిచి. వచ్చి దీన్ని ఆపు. అన్నాడు
లైట్ ట్రీట్మెంట్ కి, మెస్సాజ్ కి. రెండో. గదిలోకి వెళ్ళేడు. తరవాత, మిఫొనె వాడుకో వచ్చునా అని అడిగేడు. తలుపు
వేసేసేడు. అతను తిరిగి వచ్చేసరికి నేను మరో మెషిన్ దగ్గర కూర్చున్నాను. అతను టోపీ పెట్టుకొని. నాదగ్గరికి వచ్చి. భుజం మీద చెయ్యి వేసి, నేను
దురుసుగా ఉండకూడదు ఇప్పుడే నా భార్య పోయింది. నన్ను. క్షమించు. అన్నాడు
ఐయామ్ సారీ
అతను. క్రింది పెదవి కొరుకుతూ, నిల్చొని. అది చాల కష్టం. నన్ను నేను. ఓదార్చుకోలేను అన్నాడు.
అతను. న వెనక ఉన్న. కిటికీలోంచి. చూసేడు. తరవాత. ఏడవడం. ప్రారంభించేడు.
నన్ను నేను కంట్రోల్. చేసుకోలేకపోతున్నాను. అని ఉక్కిరి. బిక్కిరి. అయ్యేడు. తరవాత. ఎటూ
చూడకుండా. బుగ్గలమీద కారుతున్న. కన్నీటితో. బైటికి వెళిపోయేడు
మేజర్ భార్య. చాల. చిన్నది. అతను యుద్ధంలో పనికిరాడు అనేవరకు. ఆవిడని
పెళ్లి చేసుకోలేదు. ఆవిడా న్యూమోనియాతో. చనిపోయింది. జబ్బుతో కొద్దీ రోజులే ఉంది అవిడ.పోతుందని ఎవరు అనుకోలేదు అని డాక్టర్ నాతో అన్నాడు.
మూడు రోజులవరకు. మేజర్. హాస్పిటల్ కి రాలేదు. తరవాత మాములు టైముకే వచ్చేడు. యూనిఫామ్ చేతి మీద. నల్లటి. బ్యాండ్. ఉంది. గోడమీద. ఫ్రేమ్ చేసిన పెద్ద. ఫోటోలు ఉన్నాయి. అన్ని రకాల గాయాలు ముందు తరవాత, మెషిన్లవల్ల నయం చేసిన ఫోటోలు
ఉన్నాయి. మేజర్ వాడి న మెషిన్లముందు పూర్తిగా నయం చేసిన అతని చేతుల. ఫోటోలు మూడు ఉన్నాయి. డాక్టర్. అవి ఎలా సంపాదించేడో నాకు తెలీదు. ఆ
మెషీన్లు. వాడిన మొదటి
వాళ్ళం మేమే. ఫోటోలు మేజర్ కి పెద్ద. మార్పు. కాదు.
అతను. కిటికిలొనించి. బైటికి. చూస్తున్నాడు.
——————–