మయిల్ కళుత్తు అనే జయమోహన్ తమిళ కథని తెలుగు చేస్తూ అవినేని భాస్కర్ పెట్టిన పేరు ‘నెమ్మి నీలం’ ! చిన్నప్పట్నుంచి తమిళం అరకొరగా తెలిసే నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాంతానికి చెందినవాడిగా భాస్కర్ అనువాదం నాకు మురిపెం పుట్టించింది.
For Copies – https://chaayabooks.com/product/nemmi-neelam/