Spread the love కథా యాత్రలో చాప కింద నీరు సింగరాజు రమాదేవి గారి కథానిక “ఒకవైపు భూమిపై, సహజ వనరులపై సామాన్య బ్రతుకులపై దాడి జరుగుతుంటే.. మరోవైపు మన సంస్కృతి పైన నిరంతర దాడి జరుగుతోంది. వ్యాపారమే ధ్యేయంగా తీసే సినిమాలు రేటింగులే ధ్యేయంగా తీసే సీరియళ్లు రియాల్టీ షోలు. ఎక్కడ ఏ సంబరమైనా ఐటమ్ సాంగ్ లాంటి పాటలు పెట్టి పెద్ద చిన్న తేడా లేకుండా చిందులు. అంతకంతకు […]