టోబిన్ ప్రియురాలు

Spread the love

కేటీ  మహర్నర్, మూడునెలల కిందట పోతూ  పోతూ  తన స్వంత సేవింగ్స్, రెండు వందల డాలర్లు, టోబిన్ కి వారసత్వంగా వచ్చిన ఎస్టేట్ అమ్మగా వచ్చిన వంద డాలర్లు పట్టుకొని అమెరికా వెళ్లిపోయింది. టోబిన్ పేపర్లో వేసినా లాభం లేకపోయింది. కాగా పోగా  ఇప్పుడు అతనికి మార్పు కావాలి మాదగ్గర నాలుగు డాలర్ లు ఉన్నాయి అంచేత  నేను టోబిన్ ఓరోజు ‘కోనీ  ఐలండ్’  కి వెళ్ళేం. పాపకార్న్  వాసన  అతని గుండెని కొంత శాంత పరుస్తుందేమో  అని నా ఆలోచన. కానీ టోబిన్ చాల మొండి ఘటం. అతని బెంగ అతన్ని నిలువునా ముంచింది. బెలూన్ ల ఆటను చూసి పళ్ళు కొరికేడు.

కదులుతున్న  దృశ్యాన్ని తిట్టేడు, హాస్యాన్ని అసహ్యించుకుంటున్నాడు. అంచేత నేను అతన్ని పక్కకి తీసుకువెళ్ళేను.

బోర్డు మీద నడక. ఆరుగంటల  ప్రాంతాల్లో  టోబిన్ కొత్త మనిషిని చూసి ఆగేడు.

              ‘ఇదిగో ఇక్కడ నేను కొంత ఆగుతాను, నేను నా చేతిని ఒక బ్రహ్మాండమైన సాముద్రికుడికే

చూపిస్తాను ఏమౌతుందో చూద్దాం’ అన్నాడు.

        టోబిన్ ప్రకృతిలో ఉన్న అసహజాలు నమ్ముతాడు. అంకెలు, నల్లపిల్లులు, అదుష్ట సంఖ్యలు,

పేపర్లో వచ్చే వాతావరణ సూచనలు వగైరా పిచ్చి నమ్మకాలూ అతని మెదడులో ఉన్నాయి.

              మేము ఒక గిడ్డంగి దగ్గరకి వెళ్ళేము. అక్కడ ఎర్రగుడ్డ  కప్పిన దానిమీద రేఖలు ఉన్న చేతుల

బొమ్మలు అడ్డదిడ్డంగా ఉన్నాయి ఆ బోర్డు మీద ఈజిప్టియన్  హస్త సాముద్రికురాలు. మేడం  జోజో

అని రాసిఉంది.  అక్కడ ఒక లావుపాటి ఆవిడ  యెర్ర జంపర్ వేసుకొని ఉంది. దానిమీద ఎంబ్రాయిడరీ చేసిన జంతువుల బొమ్మలు ఉన్నాయి టోబిన్ ఆవిడకి పది సెంట్లు ఇచ్చి చెయ్యి చాపేడు. ఆవిడా

అతని చెయ్యి పట్టుకొని పరీక్షగా చూసింది.

         ‘ మేన్  నీ అదృష్ట రేఖ ‘ అంది.

  ‘అది నా కాలు ఎంతమాత్రం కాదు అది అందంగాలేదు నువ్వు పట్టుకున్నది నా చెయ్యి ‘ అన్నాడు.

దురదృష్టం లేని టైమ్  నీకు ఇంకా రాలేదని ఈ రేఖ చెప్తోంది. పైగా ఇంకా వస్థాయి శుక్రుడి

మౌంట్ లేకపోతె అది రాతి దెబ్బ. నువ్వు ప్రేమలో పడ్డావని చెప్తోంది. నీ  ప్రియురాలివల్ల  నీ  జీవితంలో సమస్య వస్తుంది’ అంది.

ఆవిడ  చెప్తున్నది.  కేటీ మోహర్నేర్ గురించి. టోబిన్ గొణిగేదని అనుకున్నాను.

అలాగా నువ్వు మరిచిపోలేనివాళ్ళ వల్ల  విపరీతమైన బాధ అలైన్ల చివర ఆవిడ  పేరులో కే మ్  కనిపిస్తున్నాయి అంది

ఓహ్ విన్నావా అన్నాడు టోబిన్ నాతో

చూడు ఒక నల్లవాడు, ఒక తెల్ల ఆడది  నిన్ను ఇబ్బంది పెడతారు నువ్వు త్వరలో నీటిమీద ప్రయాణం చేస్తావు, ఆర్ధికంగా నష్టపోతావు, అదృష్టం తెచ్చే ఒక రేఖ కనిపిస్తోంది నీకు మంచి లభంతేచ్చే ఒకడు

ని జీవితంలోకి వస్తాడు అతని వంకర ముక్కుని చూసి నువ్వు అతన్ని పోల్చుకుంటావు’ అందిఆవిడ.

అతని పేరు రాసిఉంన్నా, రేఖల్ని బట్టి పేరు లేదా అతను అదృష్టం తెచ్చినప్పుడు అతన్ని పలకరించడానికి వీలు ఉంటుందా?’  అడిగేడు టోబిన్.

అతని పేరు రేఖల్లో లేదు కానీ అతనిది చాల పొడవు పేరు అని  సూచిస్తోంది. అందులో ఓ ఉంటుంది ఇంకా చెప్పడానికి ఏవి లేదు తలుపుకి అడ్డు పడకండి’ అందావిడ.

  ‘ఆవిడకి ఎలా తెలిసిందో అద్భుతం’ అన్నాడు టోబిన్. మేము నడుస్తున్నప్పుడు

  గేటులో నించి వెళుతుంటే ఒక నీగ్రో, టోబిన్ చెవి దగ్గర తను  వెలిగించిన సిగార్ పెట్టేడు.

ఆంతే  టోబిన్ అతని మెడ  పట్టుకున్నాడు ఆడవాళ్లు అరిచేరు.  పోలీస్ లు వచ్చే లోపున నేను ఆపొట్టివాడిని వెన్నక్కు లాగేసేను.

      పడవలో తిరిగి వెళ్తున్నప్పుడు ఒకతను వచ్చి. అందంగా ఉన్న వైటర్ ఎవరికి కావాలి అని అడిగేడు.  అప్పుడు టోబిన్ తప్పుచేసినవాడిలా ఫీలయ్యేడు.

    మేము డెక్ మీద నించి వచ్చే ఫిడేలు శబ్దం వింటూ స్టూల్స్ మీద కూర్చున్నాము. రైలింగ్ దగ్గర ఉన్న సెట్ మీద ఎరుపు కార్లకి సరిపోయే డ్రెస్సులో ఒకావిడ కుర్చుంది వెళ్తున్నప్పుడు టోబిన్ ఆవిడ

పదం తొక్కుడు పాపం అతనికి ఎలాటి ఉద్దేశం లేదు అతను తాగినప్పుడు ఆడవాళ్ళతో మర్యాదగా ఉంటాడు క్షమాంచమని అడిగినప్పుడు ఆటను తన టోపీ తిప్పుతాడు అతను దాన్ని తట్టగానే గాలి దాన్ని తొసేసింది

     టోబిన్ తిరిగి వచ్చి కూర్చున్నాడు అతనికి ప్రతికూలమైనవి తరుచు వస్తున్నాయి నేను అతని కోసం వెతికేను టోబిన్ నాచెయ్యి లాగి ‘మనం ఏవి చేస్తున్నామో తెలుసా? నీటిమీద వెళ్తున్నాం’

అన్నాడు.

‘కొంచెం తగ్గు మరో పది నిముషాలలో పడవ ఒడ్డుకి చేరుతుంది’ అన్నాను.

చూడు అబెంచీమీద ఉన్నావిడని చూడు నా  చెవి కాల్చిన నీగ్రోని మరిచిపోయేవా? అరవైఐదు డాలర్లు నేను పోగొట్టుకోలేదా? అన్అవడాని కిబ్’  తన కష్టాలు మొరపెట్టుకుంటున్నాడు. అందరు మొగాళ్ళ  లాగే దుర్మార్గంగా అవడానికి అదొక కారణం అలాటి చిన్న చిన్నవి అర్థం చేసుకోమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను.

‘విను, రాబోయేదాన్ని చెప్పడం గాని అద్భుతాలు గాని నీ చెవికి ఎక్కవు, ఆ హస్త సాముద్రికురాలు నా చెయ్యి చూసి ఏవి చెప్పింది అది ని కళ్ళ  ముందే నిజం అవుతోంది. ఒక నల్లవాడు ఒక తెల్ల ఆడది  నీకు సమస్య తెస్తారని చెప్పింది అనెగ్రో వాడిని మరిచిపోయేవా?. అఫ్ కోర్స్ వాడు నా చేతినించి వెనక్కి తీసుకున్నాడు అనుకో. నా టోపీ నీళ్ళల్లో పడిపోవడానికి ఎవరు కారణం? మనం షూటింగ్ గేలరీ వదిలినప్పుడు నా దగ్గర ఉన్న అరవై ఐదు డల్లర్లు ఏవి?’ అన్నాడు.

             టోబిన్ చెప్పిన పధ్ధతి జరగబోయేది అని అన్వవించుకోవచ్చు, కానీ ఇవన్నీ సాముద్రికం లేకపోయినా  జరుగుతాయని నాకు అనిపించింది.

       టోబిన్ లేచి పాసింజర్లవైపు చూస్తూ, డెక్ మీద నడిచేడు.’ఎందుకు ఆలా నడుస్తున్నావని’ అడిగెను. అతని మనసులో ఏవుందో ఆటను చేసేవరకు నాకెప్పుడూ తెలీదు

     చేతిలో ఉన్న రేఖలు చెప్పిన వాటి గురించి వెతుకుతున్నాను. అదృష్టం తెచ్చే ఆ వంకర ముక్కువడికోసం వెతుకుతున్నాను. మనల్ని అదొక్కటే రక్షిస్తుందని. జీవితంలో నువ్వు ఎప్పుడైనా వంకర ముక్కు వాడిని చూసేవా’ అడిగేడు.

   అది తొమ్మిదిన్నరకి వచ్చే పడవ. మేము దిగి ఊరిలో ఇరవై రెండవ వీధిలో నడుస్తున్నాము. టోబిన్ కి టోపీ లేదు

     వీధి  మూల  ఒకతను గాసులైట్  కింద నిల్చొని చంద్రుడి వైపు చూస్తున్నాడు మంచి డ్రెస్ ఏసుకున్నాడు. పొడుగ్గా ఉన్నాడు పళ్ళమధ్య సిగార్ ఉంది. అతని ముక్కు రెండు చోట్ల మెలి తిరిగి

పాము మెలికలాఉంది. అప్పుడే టోబిన్ కూడా చూసేడు జీను తీస్తున్నప్పుడు గుర్రంలా ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి తిన్నగా అతని దగ్గరకి వెళ్ళేడు. నేను వాడితో వెళ్లెను.

     గుడ్ నైట్’ అన్నాడు, అతనితో టోబిన్.

       ఆతను సిగార్ తీసి ఓసారి తల ఆడించేడు

   మీ పేరు ఓసారి చెప్తారా? దాని సైజు చూడాలి మీ తో పరిచయం చేసుకోవడం మా డ్యూటీ’ అన్నాడు

టోబిన్.

  సరిగ్గా అదే పొడవు అందులో ఎక్కడైనా ఓ ఉందా?అడిగేడు.

  ‘లేదు’

ఓ  తో రాయగలవా? టోబిన్ ఆతృతగా అడిగేడు

నీకు ఫారిన్ ఇడియమ్స్ల లో కావాలనుకుంటే, రెండో సిల  బిల్  దగ్గర పెట్టుకో’ అన్నాడు.

మంచిది’ నువ్వు జాన్  మెలనీ  డానియల్ టోబిన్  ఎదురుగా ఉన్నావు’ అన్నాడు.

మంచిది ఇప్పుడు ఒక స్పెల్లింగ్ గురించి మనం వీధీ  చీవర  మాట్లాడ్డం నాకు అర్థం కావడం లేదు

దానికి సరైన కారణం చెప్పగలవా అన్నాడు ఆతను

    రెండు సూచనల  వల్ల  ఈజిప్టియన్  పామిస్ట్ నా  చెయ్యి చూసి చెప్పినట్టు. నాకు నీగ్రో తో. జరిగిన

ఇబ్బంది. ఒకావిడవల్ల నాకు జరిగిన అరవై ఐదు డాల్లర్ల నష్టం. పూడ్చడానికి నువ్వు నియమింపబడ్డావు’ అన్నాడు టోబిన్.

అతను సిగార్ కాల్చడం ఆపి నావైపు చూసేడు. నీకు ఏవైనా సవరణలు ఉన్నాయా లేకపోతె

నువ్వు కూడానా. నీ  చూపులవల్ల నువ్వు అతని ఇన్చార్జీవి అనుకున్నాను అన్నాడు

ఏవి కాదు ఒక గుర్రపు నాడా మరో దాన్ని పోలినట్టు నువ్వు అదృష్టం తాలూకు నమూనావి నా ఫ్రెండ్ చేతిలో భవిష్యత్తు రేఖలు. ని చేతిలో రేఖలు క్రాస్ అయ్యేయి. అన్నాను

మీ కంపెనీకి చాల సంతోషం గుడ్ నైట్ అన్నాడు పోలీస్ కోసం దిక్కులు చూస్తూ

తరవాత అతను సిగార్ నోట్లో పెట్టుకొని వీధిలో గబగబా నడవడం ప్రారంభించేడు

అతను ఆగి తన టోపీ వెనక్కి తోసి. ఏవిటి మీరునన్ను. వెంటాడుతున్నారా. మిమ్మల్ని

  విన్ టోబిన్ ఎప్పుడు మైకం తోనే  ఉంటాడు. బహుశా ఎక్కువ తాగడం వల్ల  ఆలా ఉన్నాడు తన

మూఢ  నమ్మకాలవల్ల ఆలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి తరవాత ఆ హస్త సాముద్రికుచెప్పిందో, చెప్పి టోబిన్ తన అదృష్టం కోసం అతన్ని ఎందుకు వెంటాడుతున్నాడో చెప్పేడు. ఇప్పుడు అర్థం చేసుకో

యి తగాదాలో నా  స్థానం కేవలం నేను టోబిన్ ఫ్రెండ్ ని మాత్రమే బీదవాడి ఫ్రెండు గా ఉండడం కష్టం కాదు అది విశ్వాసంతో ఉంటుంది. ని ఫోటో ఒక ఇంటి ముందు  వేలాడుతుంది కానీ

ఒక పుట్టు  తెలివి తక్కువవాది స్నేహం చాల కష్టం అదే నేను చేస్తున్నాను. నా ఉద్దేశం నాఛాతీలో నా అదృష్టం నేను చదవలేను అది అక్కడ రాసిలేదు. న్యూయార్క్ లో నీకు వంకర ముక్కు ఉన్నప్పటికీ

అందరు జ్యోతిష్కుల నుంచి వ్యాపారం చేసి అదృష్టం పొందుతారన్న సందేహం నీకు లేదు

కానీ డానీ  చేతులు ని వైపు చూపించేయి అది అబద్ధం అని అతను నమ్మేవరకు నేను అతనికి

సాయపడతాను’ అన్నాడు.

       అతను అకస్మాత్తుగా నవ్వడం ప్రారంభించేడు. తరవాత మావిపులమీద తట్టి చేతులు

పట్టుకున్నాడు అది నా తప్పు నా మీద అంత అద్భుతం ఉందని  నేను ఎలా అనుకుంటాను?

నేను పనికిరానివాడినని అనుకున్నాను. దగ్గరలో ఒక కేఫ్ ఉంది మనం అక్కడికి వెళ్లి డ్రింక్స్ తీసుకోని మాట్లాడుకుందాము అన్నాడు.

మమ్మల్ని ఆ కెఫెకి తీసుకువెళ్లి డ్రింక్స్, ఆర్డర్ ఇచ్చి టేబుల్ మీద డబ్బు పెట్టేడు మావైపు తమ్ముళ్ళలా చూసేడు మాకు సిగార్లు ఇచ్చేడు

నా జీవిత గమనం సాహిత్యం నేను రాత్రివేళ ప్రజల్లో అలవాట్లు వగైరా తెలుసుకోడానికి పైనున్న స్వర్గంలో నిజం తెలుసుకోడానికి తిరుగుతాను మీరు నా దగ్గరకి వచ్చినప్పుడు, నేను ఎత్తుగా ఉన్న రోడ్డుకి రాత్రి వెలుతురుకి ఉన్న సంబంధం ఆలోచిస్తున్నాను, వేగంగా మారేది కవిత్వం కళ  కానీ

ఇవన్నీ స్వంత అభిప్రాయాలూ సాహిత్యంలో ప్రరిస్థితులు తిరగబడతాయి. నేను కనుక్కున్నా

వింత సంగతులు ఒక పుస్తకం రాయాలని అనుకుంటున్నాను అన్నాడు

నీ పుస్తకంలోనన్ను పెట్టు అన్నాడు టోబిన్.

నేను పెట్టను. నిన్ను పేపర్లు పట్టవు నేను చేసే మంచిపని ఏవిటంటే నీతో సరదాగా గడపడం, నువ్వు

అద్భుతం! కానీ మీరు కుర్రాళ్ళు నేను మీకు నిజంగా రుణపడి ఉన్నాను  థాంక్  యు అన్నాడు.

నీ మాటలు నాకు వికారంగా ఉన్నాయి, నీ వంకర ముక్కు వల్ల  నాకు అదృష్టం రావాలి కానీ నువ్వు డ్రమ్  బాదుడులా ఉన్నావు. నాచెయ్యి అబద్ధం ఆడిందని అనుకుంటున్నాను. కానీ అనీగ్రో, ఆ

ఆడది…’ అన్నాడు టోబిన్   బల్ల మీద గుద్దుతూ.

నువ్వు మొహంలా భావాల్ని బట్టి పోతావా. నాముక్కు దాని పరిధిలో అది చేస్తుంది,  యి గ్లాస్ లు?

మళ్ళీ నింపుదాం. మన అలవాట్లు బాగా తడిగా ఉంచడం మంచిది ‘ అన్నాడు ఆతను

   అంచేత సాహిత్యపు మనిషి, నా ప్రకారం మంచి చేస్తాడు. మా దగ్గర ఉన్నదంతా అయిపోయింది

           ఇంతకీ అప్పటికే పన్నెండు గంటలు అయ్యింది.

మేము బైటికి వచ్చి కొంతసేపు రోడ్డుపక్కననిల్చున్నాము.

తను ఇంటికి వెళ్తున్నానని మమ్మల్ని కూడా ఆటే రమ్మని అడిగేడు రెండు బ్లాకుల అవతల కొన్ని

ఇటుకల ఇళ్ళు  ఉన్న వీధికి   వెళ్ళేం. ఒక ఇంటిదగ్గర అతను ఆగి పైన కిటికీలవేపు చూసేడు అక్కడ

చీకటిగా ఉంది.

     ఇదే నా ఇల్లు నా భార్య నిద్ర పోవడానికి వచ్చింది అనుకుంటాను అంచేత నేను ఆతిధ్యం ఇవ్వడానికిసాహసిస్తాను. మీరు బేస్మెంట్ గదిలోకి వెళ్ళియెదో ఒకటితీసుకోండి కొంచెం   చీజ్

ఒకటి రెండు బాటిల్స్  అవే ఉంటాయి. లోపలి వెళ్లి తినడానికి మీకు నా స్వాగతం అన్నాడు

     అతని ఆహ్వానం మాకు నచ్చింది కొన్ని డ్రింకులు చక్కటి భోజనం, డానీ చేతిలోని అదృష్టాన్ని

చూపెడుతోంది అనుకుంటాను.

   మెట్లు దిగండి నేను పైన తలుపులోనించి వెళ్లి మిమ్మల్ని లోపలి పంపిస్తాను మీరు వెళ్లేముందు వంట గదిలో కొత్తగా వచ్చిన అమ్మాయిని కాఫీ  ఇమ్మని చెప్తాను సరిగ్గా మూడు నెలల కిందట వచ్చింది పేరు కాట్  మహర్నర్,  మంచి కాఫీ  కలుపుతుంది. లోపలి రండి. అమ్మాయిని

మీదగ్గరకి పంపిస్తాను అన్నాడు.

         ———————-

Oscar Wilde

Oscar Wilde was an Irish poet and playwright. After writing in different forms throughout the 1880s, he became one of the most popular playwrights in London in the early 1890s. He is best remembered for his epigrams and plays, his novel The Picture of Dorian Gray, and his criminal conviction for gross indecency for homosexual acts.

బీనాదేవి

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *