సరైన రచనా ప్రమాణాలు లేకుండా వస్తున్న పుస్తకాల పైన
కార్టూనిస్ట్ జయదేవ్ వేసిన కార్టూన్ ఇది.
జయదేవ్
జయదేవ్ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. 1940 సెప్టెంబర్ 13న కడపలో జన్మించాడు. ఇతని పూర్తి పేరు సజ్జా జయదేవ్ బాబు. 1959వ సంవత్సరం నుండి కార్టూన్లు (వ్యంగ్య చిత్రాలు) చిత్రిస్తూ ఉన్నాడు. గీతల్లో ఒడుపే కార్టూన్ కు ప్రాణం అన్నమాటను నిత్య సత్యం చేస్తూంటాయి ఆయన కార్టూన్లు.