మిసెస్. ఫింక్. కింది అంతస్తులో ఉన్న. మిసెస్ కేసీడీ. ఫ్లాటుకి వెళ్ళింది
అందంగాలేనా. అంది. కేసీడీ
ఆవిడ. తన. మొహాన్ని. ఫింక్. వైపు. చూడమని. తిప్పింది ఎర్రగా కందిపోయి ఉన్న ఒక కన్ను మూసుకుపోయి. ఉంది. పెదిమ తెగి రక్తం కారుతోంది. మెడ రెండు వైపులా ఎర్రటి వేళ్ళ ఆనవాళ్లు. ఉన్నాయి.
నా భర్త. నాకు. ఆలా చెయ్యాలని. ఎప్పుడూ అనుకోడు. అంది. మిసెస్ ఫింక్
అసూయని దాచుకుంటూ
వారానికి. ఒక్క సారైనా. నన్ను. కొట్టని. మొగాడు. నాకు. ఒద్దు అలా చేస్తే. అతను. నా
గురించి. ఆలోచిస్తున్నది. నాకు తెలుస్తుంది. జాక్. నాకు ఇచ్చిన. ఆఖరి. డోసు. హోమియో కాదు
నాకు చుక్కలు. కనిపించేయి. కానీ. మిగతా వారం అంత అతను అందరికంటే. చాలా మంచివాడు
థియేటర్ టిక్కట్లకి. సిల్క్. స్కిర్ట్కి. యి కన్ను. చాల మంచిది
మిస్టర్ ఫింక్. నామీద చెయ్యి ఎత్తలేనంత పెద్దమనిషి అనుకుంటాను. అంది మిసెస్. ఫింక్
ఊరుకో మేరీ. నీకు కేవలం. అసూయ ని మొగాడు. నిన్ను కొట్టడంలో. చాల నెమ్మది. ఇంటికి
వచ్చి. న్యూస్పేపర్ పట్టుకొని కూర్చుంటాడు. నిజవేనా అడిగింది కాసిడీ
అతను పేపర్ పట్టుకొని. కూర్చుంటాడన్నది. నిజం కానీ. స్టీవ్ దొన్నెలు లాగా సరదాకైనా. నన్ను
వాడుకోడు. అంది మిసెస్ ఫింక్.
మిసెస్ కసిడీ సంతృప్తిగా. నవ్వింది. కార్నిలియా తన నగలు ప్రదర్శించినట్టు. తన కిమోనో కాలర్ కిందికి. దించి ఎంతో భద్రంగా దాచిన గాయాన్ని. చూపించింది
మిసెస్ ఫింక్. రాజి పడిపోయింది. తను పెళ్లి కాక ముందు. డౌన్. టౌన్ లో ఒక పేపర్ ఫ్యాక్టరీలో
స్నేహితులు ఇప్పుడు తను భర్త. కేసీడీ కి. పై అంతస్థులో ఉంటున్నారు అంచేత ఆవిడతో. గొప్పలు.
చెప్పలేదు
అతను ఆలా చేస్తే నీకు బాధ లేదా. అడిగింది. మిసెస్ ఫింక్.
బాధా ఎప్పుడైనా ఇటుకల ఇల్లు నీమీద పడిందా చెప్పు సరిగ్గా అలాగా ఉంటుంది. ఎవరు సిద్ధి
లాలలోనించి తవ్వుతున్నట్టు జాక్ తన ఎడమ చెయ్యి ఖరీదు. రెండు మాట్నీలు ఒక జత ఆక్సఫర్డ్స్
కుడి చెయ్యి coney కి ఒక ట్రిప్ ఆరు జతల సిల్క్ షర్టులు పాప పరిహారం
అది సరే. అతను నిన్ను ఎందుకు కొడతాడు. మిసెస్ ఫింక్ సందేహం
Yఎందుకా అతన్ని నేను పెళ్లి చేసుకోలేదా. అందుకు. జాక్ ట్యాంక్ ఫులల్గా వస్తాడు. నేను ఇక్కడ
ఉన్నానా. ఎవర్ని కొట్టడానికి అతనికి అధికారం ఉంది. నన్నే. మరెవరినో కొట్టకుండా అతన్ని నేను పట్టుకుంటాను ఒకసారి భోజనం సిద్ధం కాలేదని. మరోసారి సిద్ధం ఐదని. జాక్ ఏకారణాలు పట్టించుకోడు నన్ను పెళ్లి చేసుకున్నానని గుర్తు వచ్చేవరకు కొడతాడు. తరవాత మంచి చేసుకుంటాడు శనివారం రాత్రులు. నేతలకి దెబ్బ తగలకుండా ఫర్నిచర్ తోవలో ఉండకుండా చేస్తాను అతని ఎడమ. ఊపు నిన్ను గాయపరుస్తుంది ఒక్కోసారి. మొదటి రౌండ్ లో నేను
లెఖ్ఖపెడతాను కానీ అవారంలో. నాకు మంచి కాలక్షేపం కావాలన్నా. కొత్త అత్తలు కావాలన్నా
నేను ఇంకా శిక్ష కొసం చూస్తాను. నిన్న రాత్రి అదే చేసెను నెల రోజులనుండి నేను నల్ల సిల్క్
స్కర్ట్ కావాలంటున్నానని. జాక్ కి తెలుసు ఒక్క పంటి దెబ్బ దాన్ని తేలేదు ఇవాళ. రాత్రి. అతను
ఐస్క్రీమ్. తెస్తాడని పందెం
మిషెల్ ఫింక్ దీర్ఘాంగా ఆలోచిస్తోంది. నామార్ట్. నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు ఇంటికి వచ్చి
ఒక్క మాట కూడా మాట్లాడాడు నన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్ళడు కానీ వస్తువులు
కొంటాడు వాటిని నేను ఎప్పుడు మెచ్చుకొను
మిసెస్ కాసిడి తన ఫ్రెండ్ చుట్టూ చేతులు వేసి. పిచ్చిదానా జాక్ లాటి భర్త అందరికి దొరకదు అందరు ఆతనిలా చేస్తే. పెళ్లి విఫలం అవదు. యీ అసంతృప్తి భార్యలకు – మొగాడు
వారానికి ఒకసారి భార్యని తన్ని తరవాత చాకలైట్లతోనో. ప్రేసెంట్ల తోనో పరిహారం చేసుకొనే. మొగాడు
కావాలి అది వాళ్ళకి జీవితంలో తృప్తిని ఇస్తుంది. అంది
మిసెస్ ఫింక్ ఐ నిట్టూర్చింది
అకస్మాత్తుగా గదిలో శబ్దం అయింది కాసిదే తలుపు తెరిచింది జాక్ చేతులనిండా చాకోలెట్లు తో
వచ్చేడు మేడమ్ పరిగెత్తి వెళ్లి అతని మీద పట్టుకొని వేలాడింది
హలొ ఓల్డ్ గర్ల్. అరిచేడు జాక్ చాకోలెట్లు పక్కన పెట్టి ఆవిడని ఎత్తి పట్టుకున్నాడు. నేను
బురనుమ్ అండ్ బైలీ కి టిక్కెట్లు తెచ్చెను ఒక ప్యాకెట్ విప్పితే సిల్క్ షర్ట్ ఉంటుంది. గుడ్
ఈవెనింగ్. మిసెస్ ఫింక్ మొదట నిన్ను చూడలేదు మార్ట్ ఎలా ఉన్నాడు. అన్నాడు
బావున్నాడు నేను పైకి వెళ్తాను. మార్ట్ భోజనానికి వస్తాడు. నువ్వు అడిగిన. పాటర్న్. రేపు
తెస్తాను. మేడం అని మిసెస్ ఫింక్ తన ఫ్లాట్ కి వెళ్లి. కొంచెం ఏడిచింది
అది అర్థం లేని ఏడుపు. కేవలం ఆడదానికే తెలిసిన ఏడుపు. కారణం లేని ఏడుపు
మార్ట్ నన్ను ఎప్పుడు ఎందుకు కొట్ట డు నన్ను ఏమాత్రం లక్ష్యపెట్టడా. ఎప్పుడు దెబ్బలాడలేదు
ఇంటికి వచ్చేక నిశ్శబ్దంగా. బద్ధకంగా. ఉంటాడు. అన్ని బాగా సమకూరుస్తాడు కానీ జీతంలో
అందాన్ని. ఆనందాన్ని. నిర్లక్ష్యం చేస్తాడు
మిసెస్. ఫింక్. కలల పడవ చల్లారిపోయింది. అతను నేలని కాలు కొట్టి. అప్పుడప్పుడు
దెబ్బలాడితే?
మిస్టర్. ఫింక్. ఏడు. గంటలకి. ఇంటికి. వచ్చేడు. ఇతి పనులకి. తప్ప అతను. ఎప్పుడు. బైట
తిరిగ డు
భోజనం. బావుందా మార్ట్. అడిగింది. మిసెస్ ఫింక్
హు. హు. గొణిగేడు
భోజనం అయ్యేక. చదవడానికి. పేపర్లు పోగేసేడు. మేవుళ్ళతోనే. కూర్చున్నాడు
మర్నాడు లేబర్ డే. మిస్టర్ ఫింక్. మిస్టర్ కసిదే లకి సెలవు
మిసెస్ ఫిక్. అతన్ని కిందకి తీసుకువెళ్ళింది. మేడం కొత్త సిల్క్ స్కర్ట్ వేసుకుంది ఆవిడ దెబ్బ తిన్న కన్ను కూడా. సెలవు మెరుపుతో మెరుస్తోంది ల ఆవేళ వాళ్ళకి. పిక్కనిక్లు పార్కులు వగైరా ఉన్నాయి
మిసెస్ ఫింక్. తిరిగి. తన ఇంటికీ. వచ్చినప్పుడు ఆవిడని. అసూయ ఆవహించింది
మేడం సంతోషాన్ని. గుత్త గొన్నదా నిజంగా మార్టిన్ ఫింక్. జాన్ కసిదే అంత మంచివాడు
మరి అతని భార్యకి ఎప్పుడు. ముద్దు ముచ్చట. లెవా ఆవిడకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది
వాళ్ళ పిడికిళ్లు బిగించి తరవాత ఆప్యాయంగా ఉండే భర్తలు ఉన్నారని. మేడం కి నిరూపించాలి
ఫింక్స్ కి సెలవు రోజు మామూలుగానే గడిచింది రెండు వారాలనించి నిండిపోయిన వాష్
టబ్బులు. మిసెస్ ఫీనిక్స్ కి ఉన్నాయి మిస్టర్ ఫింక్ కూర్చొని పేపర్ చదువుతున్నాడు
మిసెస్ ఫింక్ గుండెల్లో అసూయ పెరిగిపోయింది. ఒక భయంకరమైన నిర్ణయానికి వచ్చింది తన భర్త తనని కొట్టకపోతే. తన మగతనం నిరూపించుకోకపోతే అతను. తన డ్యూటీ
చెయ్యడానికి సాయం చెయ్యాలి
మిస్టర్ ఫింక్. పైపు వెలిగించి. ప్రశాంతంగా మోకాలు గోక్కున్నాడు హాయిగా కూర్చొని ప్రపంచాన్ని
మధిస్తున్నాడు చాలా ఆలోచనలు అతని మెదడుకి దూరం అన్నిటికంటే దూరం భార్యని కొట్టడం
మిసెస్ ఫింక్ వేడి నీళ్లలో బట్టలు పడేసింది కిందినించి. మిసెస్ కసిదే నవ్వు వినిపించింది. అది తన సుఖాన్ని ఎగతాళి చేస్తున్నట్టు అనిపించింది అంతే
యూ లోఫర్ నేను కడగడంచెయ్యలా నువ్వు మొగాడివా లేక వంటింటి వేటకుక్కవా
అరిచింది
మిస్టర్ ఫింక్ ఆశ్చర్యపోయి పేపర్. పడేసేడు యి డోస్ సరిపోలేదు తనని కొట్టడు అనుకుంది
అంతే వేంటనే అతని మీదికి గెంతి పిడికిలితో అతని మొహంమీద బలంగా గుద్దింది ఆ క్షణంలో
ఆవిడకి అతనిమీద ఎప్పుడు లేనంత ప్రేమ కలిగింది
లే మార్టిన్ లే ని రాజ్యంలోకి రా అతని తేడా బరువు ఆవిడకి తగలాలి తనని లక్ష్యపెడుతున్నదని ఆవిడకి చూపించాలి
మిస్టర్ పింక్ లేచి నిలుచున్నాడు మేరీ మల్లి అతన్ని పట్టుకొని చెంపమీద కొట్టింది. అతని
దెబ్బ కోసం ఎదురు చూస్తూ కళ్ళు మూసుకుంది అతని పేరు తనలో గొణుక్కుంది ఆవిడా అనుకున్న షాక్ కోసం ఆకలిగా ఎదురు చూస్తోంది
కింద ఫ్లాట్ లో మిస్టర్ క్యాసిడ్ మేడం కన్నుకి పౌడర్ రాస్తున్నాడు పై ఫ్లాట్ నించి తార. స్థాయిలో. ఒక అడ గొంతు వినిపించింది. అటు ఇటుఏవో కదిలిన శబ్దాలు కుర్చీలు తిరగ పడిన శబ్దం వినిపించే యి
మార్ట్. మేరీ. కొట్టుకుంటున్నారు ఆలా అవుతారని నాకు తెలీదు. నేను వెళ్లి స్పాంజ్ ఇవ్వనా
అన్నాడు మిస్టర్ కేసీడ్
మిసెస్ కెసిదే కి ఒక కన్ను వజ్రంలా మెరిసింది
ఓహో ఆశ్చర్యం. అగు జాక్ నేను పైకి వెళ్లి చూసి వచ్చేవరకు అగు. అంటూ మెట్లపైకి పరిగెతింది
ఆవిడా అడుగు వెయ్యక ముందే మిసెస్ ఫింక్. గెంతింది
ఏయ్. మేరీ అతను కొట్టేడా. అడిగింది కసిదే ఆత్రంగా
మిసెస్ ఫింక్ పరుగెత్తికొని వెళ్లి ఆవిడా భుజం మీద హ పెట్టి ఏడవడం ప్రారంభించింది
మిసెస్ కేసీదే. మేరీ మొహాన్ని చేతుల్లోకి తీసుకుంది మిస్టర్ ఫింక్ వాళ్ళ తగిలిన దెబ్బలు గని గాయాలు గాని లేవు
నాతో చెప్పు మేరీ లేకపోతే లోపలి కి వెళ్లి అదేవిటో కనుక్కుంటాను. ఏవి చేసేడు నిన్ను బాధ పెట్టే డా
అడిగింది మేడం
మిసెస్ ఫింక్ మొహం మల్లి. ఫ్రెండ్ గుండెల మీద వాలిపోయింది
దేవుడి మీద ఒట్టు ఆతలుపు తియ్యకు ఎవరితోనూ చెప్పకు నీలోనే ఉంచుకో. అతను నన్ను ముట్టుకోలేదు. బట్టలు ఉతుకుతున్నాడు
