Spread the love కథా యాత్రలో మీరేంటోళ్లు ? కథానిక. నీలకంఠ గారి రచన. “మీరు ఎంతమంది ఉంటారు ఏం పని చేస్తారు పిల్లలు ఏం చదువుతారు వంట వివరాలన్నీ అడిగాడు ఆయన. ఇల్లు చక్కగా ఉంది ఖాళీ స్థలంలో ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల మొక్కలు పెంచుతున్నారు. నాకు బాగా నచ్చింది. బాడుగ చెప్పారు. అడ్వాన్స్ అవసరం లేదు అన్నారు. ఎలాంటి షరతులు లేవు. ఇక నేను ఎదురు చూసే ప్రశ్న […]