Spread the love ఎదురుచూపులోఅవకాశమున్న అనేక ఊహల ఉన్మాదం నన్ను చుట్టుముడుతోంది:బహుశా.. ఆమె తన హ్యాండుబ్యాగ్ ను రైల్లోనే మరిచిపోయిందేమో!నా చిరునామా, ఆమె చేతిలోని ఫోన్.. రెండూ చేజారిపోయాయేమో!అలా ఆమె ఆశలన్నీ ఒక్కసారిగా చల్లారిపోయి..”కురిసే ఈ చిరుజల్లుల వానలోఅతనికేమీ వాటా లేదులే” అని నిట్టూర్చిందేమో!లేక.. ఏదో అత్యవసరమైన పనేదైనాఆమెను ఆపేసిందేమో!లేదంటే, వెచ్చని సూర్యుణ్ణి చూడటానికి దక్షిణాదికి సుదీర్ఘ ప్రయాణానికి తరలివెళ్ళిందేమో!ఉదయాన్నే—మా సాయంత్రాన్ని ముస్తాబు చేయడానికి గార్డెనియా సుగంధాలను,రెండు సీసాల ద్రాక్షా సారాయిని […]