కజిక

ఎప్పుడు ఇలా టైం మారిందో  గుర్తుచేసుకోడానికి ప్రయత్నించా.

స్మార్ట్ వాచ్ పాడైందనుకొని మాములు రిస్ట్ వాచ్ పెట్టుకున్నా.
అది కూడా చేతికి పెట్టుకున్న క్షణం నుండి పనిచేయడం … Read More

టాటూ

గెలవమని తెల్సికూడా
ఆఖరిబంతి ని కసిదీరా కొట్టాలని 
ఎదురుచూసే బ్యాట్స్మెన్ లాగా ఉంది ఎండ
కాంక్రీట్ ని తిన్న బలంతో
కదన రంగంలో మొదట నిలబడ్డ యోధుడి 
Read More

లోతైన ఆలోచన

“చీకటిపువ్వు” కథా సంకలనం చదివిన తరువాత చాలా కాలం ఒక సుదీర్ఘమైన ఆలోచనలో ఉండిపోయాను. అందుకే ఆ సంకలనం ఇచ్చిన అనుభవాన్ని అక్షరబద్దం చేయడానికి కూడా రెండు … Read More

పల్లెతనపు పచ్చికలో సేదతీర్చే ‘ఇల్లింతపండ్లు’ కథలు!

మనిషి మనిషికి తను పొందిన అనుభూతులు, తను చూసిన నేపథ్యం వల్ల కలిగే అనుభవాలు భిన్నంగా ఉంటాయి. కానీ తన అనుభూతులను పాఠకుడి ఊహా నేత్రంలో తన … Read More

మార్జిన్ లైన్ జీవితాలు

శ్రీనివాస్ గౌడ్ గారి కథల పుస్తకం చేతికొచ్చిన దగ్గర నుంచి ఆపకుండా చదవాలని చాలా ప్రయత్నం జరిగింది. అయినా కథ వెనక ఒక్కసారి ఆగిపోయి మళ్లీ ఏదో … Read More

రాయలసీమ విద్యా పరిస్థితులకుఅద్దం పట్టిన కథలు

ఉపాధ్యాయ కథల సంకలనం అనగానే ఉపాధ్యాయ వృత్తికున్న పవిత్రత, ఒకప్పటి ఉపాధ్యాయులకు ఇప్పటి ఉపాధ్యా యులకు మధ్య ఉన్న విలువల అంతరం, సమాజంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వ … Read More

ఇంకెప్పుడైన అలా…

ఎవరినీ నిందించను కానీ
ఆకాశంలో సగం అని పొకడకండర్రా
నేలంతా మాదేనని మాటిచ్చేయకండి
తవ్వుతున్న నేలలో మా కన్నీళ్ళ ఆనవాళ్లు కనపడతాయి చూడమని చెప్పను కానీ
చూసీ 
Read More

పగలు మెరిసే నక్షత్రాలం

అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా
కాలి కింద కదులుతున్న సంకెళ్ళ చప్పుడు
సతీ సహగమనాలు అంతఃపుర నిర్బంధాలు
కన్యాశుల్కాల ఉచ్చులు తెంపుకుని ఎగిరే ఆత్మస్థైర్య పద్యాలం

అబలలు 
Read More

నీతో కలిసి

ఎంతసేపు నేను నదినంటావు కాని 
అన్నిసార్లు నేను సముద్రినే! 

అలలు,అలజడులు 
ఏ ఆత్మలను తట్టని ఆక్రందనలు 
ఏ కనుచూపుమేరకు కనిపించని 
కల్లోలాలు.. 
ఉఛ్వాస నిశ్వాసలల్లే 
ఆటుపోట్ల ఎగపోతల్ని 
Read More

ఒక్క రోజు

ఎన్ని సముద్రాలను దాటినా
వేల నదులను  ఈదినా
నాదైన రోజు దొరకలేదు

ఉదయాలు సాయంకాలాలు
ఎప్పటిలాగే నిస్తేజంగా
నిరాసక్తంగా

మృదువుగా నవ్వే పూలను పలకరించే
సమయం లేదు
Read More